Thursday, 13 May 2021

Akhil Akkineni: హిట్ కోసం అక్కినేని హీరో కసరత్తు.. సాలిడ్ కథను సిద్ధం చేస్తున్న సురేందర్ రెడ్డి..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ కు అర్జెంట్ గా హిట్ కావాలి. చేసిన మూడుసినిమాలు ప్రేక్షకుల్లాను ఆకట్టుకోలేక పోయాయి. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఈ కుర్రహీరో చూస్తూనే ఉన్నాడు.

• Rajeev Rayala

• Publish Date - 3:57 pm, Thu, 13 May 21
Akhil 5

Akhil Akkineni: అక్కినేని యంగ్ హీరో అఖిల్ కు అర్జెంట్ గా హిట్ కావాలి. చేసిన మూడుసినిమాలు ప్రేక్షకుల్లాను ఆకట్టుకోలేక పోయాయి. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఈ కుర్రహీరో చూస్తూనే ఉన్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి. వినాయక్ దర్శకత్వంలో చేసాడు అఖిల్. ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత అక్కినేని ఫ్యామిలీకి మనం వంటి మెమరబుల్  హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేసాడు అఖిల్. హలో అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాకూడా హిట్ అందుకోలేక పోయింది.  ఆతర్వాత వెంకీ అట్లురి దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమా కాస్త పర్వాలేదనిపించుకున్న అంతగా హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. ప్రస్తుతం డైరెక్టర్ బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తునన్నాడు అఖిల్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీ టీజర్ సినిమా పైన ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా అఖిల్ ఏజెంట్ అనే సినిమాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో అఖిల్ డిఫరెంట్ రోల్ లో నటించనున్నట్లుగా తెలుస్తోంది.ఈ సారి మాస్ లుక్ తో .. వాళ్లకి కనెక్ట్ అయ్యే పాత్రలో అఖిల్ ను సురేందర్ రెడ్డి చూపించనున్నాడు. ప్రస్తుతం కథపై గట్టిగానే కసరత్తు జరుగుతోందట. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ వారితో కలిసి సురేందర్ రెడ్డి నిర్మించే ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Bitcoin: ‘ఒక్క ట్వీట్‌తో ఎంత పనిచేశావ్‌ మస్కో’!

మస్క్‌ నిర్ణయం సోషల్‌మీడియాలో మీమ్స్‌, ట్రోల్స్‌

Bitcoin: ‘ఒక్క ట్వీట్‌తో ఎంత పనిచేశావ్‌ మస్కో’!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ చేసిన ఒకే ఒక్క ట్వీట్‌ ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. తన కంపెనీ అయిన టెస్లా కార్ల కొనుగోలుకు బిట్‌కాయిన్‌ను అనుమతిస్తామని గతంలో చెప్పిన మస్క్‌.. తాజాగా తన నిర్ణయం మార్చుకున్నారు. సదరు క్రిప్టోకరెన్సీని ఇకపై తన కార్ల కంపెనీ కొనుగోలుకు వినియోగించేందుకు అనుమతించేది లేదని ట్వీట్‌ చేశారు. బిట్‌కాయిన్‌ కోసం భారీగా విద్యుత్‌ ఖర్చు చేయాల్సి వస్తోందని, తద్వారా పర్యావరణానికి పెద్ద ఎత్తున హాని జరుగుతోందని మస్క్‌ పేర్కొన్నారు. కాబట్టి ఇకపై బిట్‌కాయిన్‌ను టెస్లా కార్ల కొనుగోలుకు అంగీకరించబోమని చెప్పారు.

మస్క్‌ ప్రకటనలతో ఒక్కసారిగా బిట్‌కాయిన్‌ విలువ క్షీణించింది. దాదాపు 15 శాతం క్షీణించి 46వేల డాలర్ల పైన ట్రేడవుతోంది. అక్కడికి కాసేపటికే సోషల్‌మీడియాలో వెంటనే మీమ్స్‌, ట్రోల్స్‌ మొదలయ్యాయి. గతంలో ఇదే మస్క్‌ బిట్‌కాయిన్‌ను ప్రోత్సహించడం వల్లే  దాని విలువ అమాంతం పెరిగిందని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని మస్క్‌ నిర్ణయాలపై బిట్‌కాయిన్‌ విలువ ఆధారపడి ఉందంటూ మీమ్స్‌ రూపొందిస్తున్నారు. మరికొందరైతే ఇప్పుడే మస్క్‌కు పర్యావరణం గురించి గుర్తొచ్చిందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరి ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌, టెస్లా కార్ల వల్ల పర్యావరణానికి హాని జరగడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆ మీమ్స్‌ మీరూ చూసేయండి..

అలర్ట్: గూగుల్ క్రోమ్ యాప్ తో జర జాగ్రత్త!

13 May, 2021 12:40 IST

కరోనా మహమ్మారి కాలంలో సైబర్ దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మెయిళ్లు, లింక్‌లు, మెసేజ్‌లతో హ్యాకింగ్ చేస్తే ఇప్పుడు ఏకంగా గూగుల్‌ క్రోమ్ యాప్‌నే సైబర్ నేరగాళ్లు మోసాల కోసం వాడుకుంటున్నారు. గూగుల్ క్రోమ్ యాప్ లాంటి ఒక కొత్త నకిలీ గూగుల్ క్రోమ్ మాల్‌వేర్‌ యాప్ ను సృష్టిస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మొబైల్స్ కి మాల్‌వేర్‌ సోకినట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ప్రెడియో పరిశోధకులు తెలిపారు. స్మిషింగ్‌ ట్రోజాన్‌ ను నకిలీ గూగుల్ క్రోమ్ ద్వారా ఫోన్‌లోకి పంపించి మొబైల్‌నే ఏకంగా మాల్‌వేర్‌ సూపర్‌ స్ప్రెడర్‌గా మార్చేస్తున్నట్లు సైబర్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ అనేది మొబైల్ పై దాడి చేయడంలో ఒక భాగం మాత్రమే. ఈ నకిలీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక మీ క్రెడిట్ కార్డ్ వివరాలను దొంగలించడంతో పాటు ఇతరులకు మెసేజ్‌ల ద్వారా స్పామ్‌, ఫిషింగ్‌ లింక్‌లను పంపించి మొబైల్స్‌ను హ్యాక్‌ చేయడానికి వెక్టర్‌గా ఉపయోగిస్తుంది. గత వారాల్లో లక్షలాది మంది దీని భారీనా పడినట్లు అంచనా వేస్తున్నాము అని ప్రెడియో పరిశోధకులు తమ వెబ్‌సైట్‌లోని ‘సెక్యూరిటీ అలర్ట్ ’పోస్ట్‌లో చెప్పారు.

Advertising
ిలీ గూగుల్ క్రోమ్ యాప్ మీ ఫోన్‌లోకి ఎలా ప్రవేశిస్తుంది?మీకు వదేశాల నుంచి ఏదో పార్సిల్‌ వచ్చిందని, అది కావాలంటే కొంత డబ్బు కట్టాలని మోసగాళ్లు ఒక మెసేజ్‌ పంపిస్తారు. ఆ మెసేజ్ లో ఉన్న లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ యాప్ అప్‌డేట్ చేయమని కోరుతుంది. ఒకవేళ మీరు క్రోమ్ యాప్ అప్‌డేట్ చేస్తే ఇక అంతే సంగతులు. అప్‌డేట్ తర్వాత మీ గూగుల్ క్రోమ్ మాల్‌వేర్‌ యాప్ లాగా మారిపోతుంది. తర్వాత ప్యాకేజీని డెలివరీ చేయడానికి క్రెడిట్ కార్డుల ద్వారా ఒకటి లేదా రెండు డాలర్లు చెల్లించాలి అని పేర్కొంటుంది. మీరు కనుక క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు చెల్లిస్తే మీ వివరాలన్నీ సైబర్ క్రైమినల్ చేతికి చిక్కుతాయి. దీంతో ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దీన్నే స్మిషింగ్‌ ట్రోజాన్‌ అంటున్నారు.

మీ ఫోన్ మాల్‌వేర్‌ ‘సూపర్ స్ప్రెడర్’ గా ఎలా మారుతుంది?
ఇది ఇక్కడితో ఆగదు. నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ బాధితుడి ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ అయిన తర్వాత. బాధితుల మొబైల్ నుంచి వారానికి 2000 కంటే ఎక్కువ మెసేజ్ లను, ప్రతిరోజూ 2 లేదా 3 గంటలలో ఒకరినొకరు అనుసరిస్తున్నట్లు అనిపించే యాదృచ్ఛిక ఫోన్ నంబర్లకు పంపుతుంది. ఇలా ఒకరి మొబైల్ నుంచి మరొక మొబైల్ కి పంపించి దాడి చేస్తారు. ఈ నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ చూడటానికి అధికారిక క్రోమ్ యాప్ లాగే ఏమాత్రం అనుమానం రాకుండా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. యాప్‌ ఇన్ఫోలో ప్యాకేజీ పేరు లాంటి వివరాలు చూసి నిజమైనది కానిది గుర్తుపట్టొచ్చు.

మొబైల్‌లోని యాంటీ వైరస్‌లు సైతం దీన్ని గుర్తించనంత పకడ్బందీగా హ్యాకర్లు ఈ ఫేక్‌ గూగుల్‌ క్రోమ్‌ యాప్‌ను సిద్ధం చేశారు. ప్రస్తుతానికి, పరిశోధకులు రెండు నకిలీ క్రోమ్ యాప్ లు కనుగొన్నారు. ఇలాంటి సైబర్ నెరగాళ్ల చేతిలో చిక్కుకుండా ఉండటానికి ఎలాంటి లింక్స్ క్లిక్ చేయకపోవడం మంచిది అని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కడ కూడా డెబిట్/ క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేయవద్దు అని సూచిస్తున్నారు. మొబైల్ వినియోగదారులు ఎల్లప్పడు అధికారిక గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసి అప్‌డేట్ చేసుకోవాలని కోరారు.

Monday, 10 May 2021

Open with Smallpdf

Friday, 30 April 2021

Sunday, 11 April 2021

Demo Disable Print Screen

Codebrary

Click anywhere on green background and Press key PrtScr or Alt+PrntScr and try to paste the content in your favourite Picture Editor.

www.codebrary.com

Monday, 5 April 2021

Sign in with your

Account

Email:

ex: pat@example.com

Password:

Stay signed in

Can't access your account?

Follow Us @soratemplates